తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
తెలంగాణ News Live: Cyber Crime: ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీకు కాల్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం… సరికొత్త సైబర్ నేరం…
- Cyber Crime: ఏటీఎం కార్డు పోయిందని బ్యాంకుకు వెళ్ళితే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయమన్నారు బ్యాంక్ అధికారులు. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే ఖాతాలోని సుమారు పది లక్షలు మాయమయ్యాయి. ఈ ఘరానా మోసం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి