ఇండియా, వెస్టిండీస్ మూడో టీ20లో వింత ఘటన.. ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు!-cricket news in telugu ind vs wi 3rd t20 delayed due to bizarre reason

Ind vs WI 3rd T20: ఇండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ కాస్త ఆలస్యమైంది. అయితే దీని వెనుక ఓ వింత కారణం ఉంది. దీని కారణంగా మైదానంలోకి వచ్చిన రెండు జట్ల ప్లేయర్స్ తిరిగి పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

Source link