Posted in Andhra & Telangana Telangana : రాష్ట్రంలో మరో 5 కొత్త డిగ్రీ కాలేజీలు Sanjuthra August 8, 2023 Telangana Govt Latest News: ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 5 కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. Source link