Posted in Andhra & Telangana Formula E Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్, అప్పటి వరకూ అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం Sanjuthra December 31, 2024 Formula E Case : ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. Source link