This Week Theatrical, OTT Releases ఈవారం థియేటర్

2024 కి గుడ్ బై చెబుతూ.. 2015 కి వెల్ కమ్ చెప్పేందుకు క్రేజీ చిత్రాలేవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా లేవు. మరో పది రోజుల్లో అంటే సంక్రాంతి సీజన్ మూవీస్ రిలీజ్ అయ్యేవరకు బాక్సాఫీసు కొద్దిగా బోర్ కొట్టడం ఖాయం. గత వారం విడుదలైన చిత్రాలేవీ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేదు. ఇక ఈవారం మలయాళంలో హిట్ అయిన మార్కో సినిమా మాత్రమే ఈ వారం థియేటర్స్ లోకి రాబోతుంది. 

కానీ ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు, వెబ్ సీరీస్ లు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు లిస్ట్ 

ఆహా :

జొల్లీ ఓ జింఖానా (తమిళ) డిసెంబరు 30 

అమెజాన్‌ ప్రైమ్‌ :

గ్లాడియేటర్‌2 (హాలీవుడ్‌) జనవరి 01 

ది రిగ్‌ (వెబ్‌సిరీస్‌)జనవరి 02 

గుణ (హిందీ) జనవరి 03 

నెట్‌ఫ్లిక్స్‌ :

అవిసీ (డాక్యుమెంటరీ) డిసెంబరు 31 

డోంట్‌ డై (హాలీవుడ్‌)జనవరి 01 

మిస్సింగ్‌ యే (వెబ్‌సిరీస్‌) జనవరి 01 

రీ యూనియన్‌ (హాలీవుడ్‌) జనవరి 01 

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 01 

సెల్లింగ్‌ ది సిటీ (వెబ్‌సిరీస్‌) జనవరి 03 

వెన్‌ ది స్టార్స్‌ గాసిప్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 04 

మనోరమా మ్యాక్స్‌ :

ఐ యామ్‌ కథలన్‌ (మలయాళం) జనవరి 01 

బుక్‌ మై షో :

క్రిస్మస్‌ ఈవ్‌ ఇన్‌మిల్లర్స్‌ పాయింట్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 30

Source link