ఏపీలో మరో 340 మద్యం దుకాణాలు.. వారం రోజుల్లో నోటిఫికేషన్, గీత కులాలకు కేటాయింపు-340 more liquor shops in ap notification within a week allocation to those castes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ కులాలకు కేటాయింపు…

రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులు ఉండగా ఇందులో 10 శాతం అంటే 340 షాపులు గీత కులాలకు ఇవ్వనున్నారు. గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సోంది వంటి కులాలకు 10 శాతం రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు.

Source link