Irked By Question Mahakal Giri Baba Beats YouTuber With Tongs: మహా కుంభమేఏళా ఘనంగా ప్రారంభమయింది.
మహాకుంభమేళా మొదటి రోజున దాదాపు 60 లక్షల మంది భక్తులు మోక్షం కోసం, తమ పాపాలను తొలగిస్తుందనే నమ్మకంతో త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం ఉన్న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో లక్షలాది మంది యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
యాత్రికులు సంగమం వద్ద స్నానం చేస్తున్న దృశ్యాలతో సోషల్ మీడియాలో తన చేతి దండంతో ఓ యూట్యూబర్‌ను మహాకాల్ బాబా అనే స్వామిజీ చితకబాదుతున్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో యూట్యూబర్ అయిన ఓ వ్యక్తి చేతిలో మైక్ పట్టుకుని తాత్కాలిక గుడారంలో కూర్చున్న బాబాను ప్రశ్నలు అడుగుతున్నాడు.
फालतू सवालों से परेशान एक बाबा ने यू ट्यूबर को बीसो चिमटा मारा। दौड़ा लिया।
वीडियो वायरल है।
बाबाओं से सवाल समझदारी से पूछे।#MahaKumbhMela2025 #Baba #youtubersleaked #viralvideo pic.twitter.com/Lh2z7GuIJn
— Kumar Pradeep (@kumar_mavi) January 13, 2025
‘సన్యాసి’గా ఎప్పుడు మారాడని యూట్యూబర్ ఆరా తీశాడు. “చిన్నప్పటి నుంచీ” అని సమాధానం చెప్పాడు బాబా. పూజ చేసే సమయంలో చేసే భజన పాడమని అడుగుతాడు.దాంతో ఆ స్వామిజీకి పిచ్చ కోపం వచ్చేసింది. “క్యా తమాషా హై యే” అంటూ కొట్టడం ప్రారంభించాడు. ఆ తరువాత యూట్యూబర్ లేచి బాబా నుండి రక్షించుకోవడానికి పరిగెత్తాడు.
फालतू सवालों से परेशान एक बाबा ने यू ट्यूबर को बीसो चिमटा मारा।
दौड़ा लिया।वीडियो वायरल है।
बाबाओं से सवाल समझदारी से पूछे।#MahaKumbh2025 #PrayagrajMahakumbh #viralvideo pic.twitter.com/41ThNeowGX
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) January 12, 2025
పనికిరాని ప్రశ్నలతో విసిగిపోయిన బాబా యూట్యూబర్ ను కొట్టాడని.. ఇక నుంచి కాస్త జ్ఞానంతో ప్రశ్నలు అడగాలని నెటిజన్లుసలహాలిస్తున్నారు.
सवाल सही था!
इस फर्जी बाबा को धर्म का ज्ञान होता तो पत्रकार को तथ्यात्मक जवाब देकर संतुष्ट कर पाता
लेकिन यह फर्जी बाबा तो बोल ही रहा है वह बचपन से यही रुप धारण किया हुआ है, वह कभी कोई हिन्दू धर्म के किताब पढ़ा ही नही
फर भी अंधभक्त इसे और इसके जाहिलाना अनदाज को समर्थन कर रहा है
— Madarsa Chaap (@MadarsaChaap786) January 13, 2025
12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మేళాలో పాల్గొనేందుకు 45 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ వస్తారని అంచనా. తొలి రోజున అరవై లక్షల మంది కుంభమేళాలో స్నానం చేశారు.
Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం – ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం
మరిన్ని చూడండి