Posted in Andhra & Telangana CBN On Amit Shah: అమిత్ షాను చూస్తే అసూయగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే…. Sanjuthra January 19, 2025 CBN On Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను చూస్తే తనకు అసూయగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ భవనాల ప్రారంభంలో ఈ వ్యాఖ్యలు చేశారు. Source link