Malavika Mohanan new look మాయ చేస్తున్న మాళవిక


Wed 29th Jan 2025 11:29 AM

  మాయ చేస్తున్న మాళవిక


Malavika Mohanan new look మాయ చేస్తున్న మాళవిక

మలయాళ కుట్టి మాళవిక మోహనన్ గ్లామర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హడావిడి చేసే మాళవిక మోహనన్ తరచూ గ్లామర్ ఫొటోస్ వదులుతుంది. టూ గ్లామర్ షో చేస్తూ మతిపోగోడుతుంది. చీర కట్టినా, మోడ్రెన్ డ్రెస్ వేసినా మాళవిక అందాలు ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. 

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మాళవిక మోహన్ ఈ చిత్రంలో ఎలా కనిపిస్తుందో అని ఆమె అభిమానులు చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. మాళవిక తాజాగా వదిలిన పిక్ చూస్తే భలే మాయ చేస్తుందే మాళవిక అంటారేమో. 

మోడ్రెన్ డ్రస్సే అయినా అందాలు చూపించడంలో మాళవికను తలతన్నే వారు ఉండరేమో అన్న రేంజ్ లో ఆమె గ్లామర్ కనిపించింది. లూజ్ హెయిర్, మెడలో చోకర్ తో మాళవిక లేటెస్ట్ అందాలు సోషల్ మీడియాని ఓ ఊపు ఊపెయ్యడం ఖాయం. 

 


Malavika Mohanan new look :

Malavika Mohanan latest glamour look goes viral





Source link