APSRTC Special Packages : ప్రయాగరాజ్ మ‌హా కుంభమేళా – కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచి APSRTC టూర్ ప్యాకేజీలు

మహా కుంభమేళాకు వెళ్లే భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. వేర్వురు ప్రాంతాల నుంచి మరికొన్ని స్పెష‌ల్ స‌ర్వీసులను ప్రకటించింది.  కాకినాడ‌, అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాల‌ నుంచి  ప్ర‌యాగరాజ్‌లో జ‌రిగే మ‌హా కుంభ‌మేళాకి సూప‌ర్ ల‌గ్జరీ, నాన్ ఏసీ స్లీప‌ర్ స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. 

Source link