ఏపీ ఏటికొప్పాక శకటానికి కేంద్ర ప్రభుత్వ జ్యూరీ అవార్డు, 30 ఏళ్ల త‌ర్వాత‌ బ‌హుమ‌తి-andhra etikoppaka sakatam got third place in central govt jury award at republic parade ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సామాజిక మాధ్యమాల్లో వైరల్

శ‌క‌టం ముందు వినాయ‌కుడు, చివ‌ర క‌లియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంక‌టేశ్వర‌స్వామి ఎత్తైన రూపాల‌తో, ఇరువైపులా బొబ్బిలి వీణ‌లు, తెలుగువారి క‌ట్టుబొట్టు ప్రతిబింబించేలా అమ‌ర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో శ‌క‌టం ఆక‌ట్టుకుంది. శ‌క‌టం న‌డుస్తున్నంత సేపు ఏటి కొప్పాక బొమ్మల ప్రాశ‌స్త్యాన్ని చాటుతూ ‘’బొమ్మలు బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు, ఆంధ్ర ప్రదేశ్ బొమ్మలు, ఇవి విద్యను నేర్పే బొమ్మలు, వినోదాల బొమ్మలు, భ‌క్తి చాటే బొమ్మలు, హస్తకళల హంగులు, స‌హ‌జ ప్రకృతి రంగులు’’ అంటూ సాగే గీతం ప్రజలందరి హృద‌యాల‌ను దోచుకుంది.

Source link