ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం, సీఎం చంద్రబాబుతో భేటీ-ap govt appointed harish kumar gupta as new dgp after dwaraka tirumala rao term completes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

AP New DGP : ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో హరీష్‌ కుమార్‌ గుప్తాను తదుపరి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Source link