TG SSC Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు – విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు చెప్పింది. వార్షిక పరీక్షల వేళ ప్రస్తుతం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్‌) అందజేయనుంది. ఈ మేరకు తాజాగా వివరాలను పేర్కొంది.

Source link