AP Crime News : విద్యార్థినిపై లైంగిక వేధింపులు

సస్పెన్షన్ వేటు….

ఈ ఘ‌ట‌న బుధ‌వారం బ‌య‌ట‌కు పొక్క‌డంతో జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి ర‌మేష్, మండ‌ల విద్యా శాఖ అధికారి కె.బులికృష్ణ‌వేణి, ఎస్ఐ సునీత‌, ఎంపీడీవో అనుప‌మ పాఠ‌శాల‌కు వెళ్లి విచార‌ణ జ‌రిపారు. ప్ర‌ధానోపాధ్యాయుడు త‌మ‌ను లైంగికంగా వేధిస్తున్నార‌ని ఐదుగురు విద్యార్థినిలు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు చేశారు.

Source link