ప్రొఫెసర్లకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-telangana government increases retirement age of professors ,తెలంగాణ న్యూస్

యూనివర్సిటీల ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచుతూ.. రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Source link