ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. రెండు ప్రత్యేక రైళ్లు కొనసాగింపు.. 16 ట్రైన్లకు అద‌న‌పు కోచ్‌లు-indian railways continues two special trains and adds additional coaches to 16 trains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ రెండు రైళ్లు హైద‌రాబాద్‌-క‌ట‌క్ మ‌ధ్య సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్‌లో ఆగుతాయి. ఈ రెండు రైళ్లలో సెకెండ్ ఏసీ -4, థ‌ర్డ్ ఏసీ-8, స్లీపర్-6, జనరల్ క్లాస్-2 , జనరేటర్ మోటార్ కార్లు-2 కోచ్‌లు ఉంటాయి. ప్రజలు ఈ ప్రత్యేక రైలు సేవలను ఉపయోగించుకోవాలని ఇండియ‌న్ రైల్వే సూచించింది.

Source link