Young Man Caught Raping Stray Dog On Skywalk At Borivali Station VIDEO Surfaces | Viral News: వీధి కుక్క అయినా కక్కుర్తే – రేప్ చేసేసిన యువకుడు

Young Man Caught Raping Stray Dog On Skywalk At Borivali Station: లైంగిక వాంఛలతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న వ్యక్తిని చిత్తకార్తె  కుక్క అంటారు. అయితే అలాంటి కుక్కల్ని కూడా రేప్ చేసేవాళ్లు మన సమాజంలో ఉన్నారు.  ఈ విషయం తెలిస్తేనే ఛీ .. ఛీ అంటున్నట్లుగా ఉంటుంది కదా.. నిజంగా ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.             

ముంబై బోరివలి రైల్వేస్టేషన్‌లో ఘోరం 

ముంబైలోని బోరివలి రైల్వే స్టేషన్ లో అర్థరాత్రి పూట ఖాళీగా ఉన్న సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై వీధికుక్కలు నిద్రపోతున్నాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ యువకుడు ఓ కుక్కను పట్టుకుని.. బలవంతంగా రేప్ చేశాడు. ఆ కుక్క విదిలించుకున్నా వదిలి పెట్టలేదు. ఇదంతా సీసీ టీవీలో రికార్డు అయింది. తర్వాత రైల్వేస్టేషన్ సిబ్బంది ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. తర్వతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  


అయితే కుక్కను రేప్ చేసిన చిత్తకార్తె కుక్క మనస్థత్వం ఉన్నవ్యక్తి చేస్తున్న పనిని ఓ వ్యక్తి గుర్తించాడు. అతను ఫోన్ లో రికార్డు చేశాడు. వెళ్తూ.. ఏం చేస్తున్నావని గద్దించడంతో ఆ వ్యక్తి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలు                                        

ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో ఆ ఘోరమైన వ్యక్తి ఎవరో కనిపెట్టి తక్షణం అదుపులోకి తీసుకోవాలన్న డిమాండ్ నెటిజన్ల నుంచి వస్తోంది. కుక్కనే అలా చేశాడంటే.. ఇక మనుషులు దొరికితే పశువులా మారతాడని.. అలాంటి వారిని వదిలి పెట్టకూడదన్న సలహాలు, సూచనలు వస్తున్నాయి.                                                             

జంతువులపై ఆకృత్యాలకు పాల్పడుతున్న వారి గురించి తరచూ బయటకు వస్తుంది. బర్రెలు, ఆవులు వంటి వాటిపై రేప్ చేశారని కొన్ని సార్లు కొంత మందిని అరెస్టు చేస్తూ ఉంటారు. అయితే కుక్కలపై కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటే.. ఇక మనుషుల్లో మృగాల తరహా మనస్థత్వం బాగా పెరిగిపోయినట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీధి కుక్కులకూ రక్షణ లేని పరిస్థితి రావడం ఏమిటన్న ఆవేదన సామాన్యుల్లో వ్యక్తమవుతోంది. 

Also Read : Tiger News: చిరుత పులిని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం -తీవ్ర గాయాలతో మృతి

మరిన్ని చూడండి

Source link