Pooja Hegde new look రోజుకో ఫోజ్ తో మతిపోగొడుతున్న పూజ


Fri 31st Jan 2025 10:16 AM

pooja hegde  రోజుకో ఫోజ్ తో మతిపోగొడుతున్న పూజ


Pooja Hegde new look రోజుకో ఫోజ్ తో మతిపోగొడుతున్న పూజ

కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న పూజ హెగ్డే మళ్లీ ఈమధ్యన సౌత్ అవకాశాలు అందిపుచ్చుకుని షూటింగ్స్ తో పాటు గా సోషల్ మీడియాలోనూ బిజీగా మారింది. కోలీవుడ్ లో వరస అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పూజ హెగ్డే వీలున్నప్పుడల్లా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ షేర్ చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంది. 

తాజాగా బ్లాక్ సూట్ లో పూజ హెగ్డే ఇచ్చిన కిర్రాక్ ఫోజుకి యూత్ ఫిదా కావాల్సిందే. బ్లాక్ కూలింగ్ గ్లాసెస్, వైట్ షర్ట్, మెడకి టై కట్టుకుని కత్తిలా లిఫ్ట్ లో కనిపించిన పూజ హెగ్డే న్యూ పిక్ మాత్రం నెట్టింట సంచలనంగా మారింది. మీరు కూడా పూజ న్యూ లుక్ పై ఓ కన్నెయ్యండి. 


Pooja Hegde new look:

Pooja Hegde new glamour look





Source link