సిద్ధమైన నివేదికలు…! కుల గణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక ప్రకటన-today telangana news latest updates february 1 2025 ,తెలంగాణ న్యూస్

Telangana : సిద్ధమైన నివేదికలు…! కుల గణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక ప్రకటన

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 01 Feb 202511:49 PM IST

తెలంగాణ News Live: Telangana : సిద్ధమైన నివేదికలు…! కుల గణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక ప్రకటన

  • సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ అంశాలకు సంబంధించిన నివేదికలు రాబోతున్నాయని చెప్పారు. ఈ రెండు అంశాలపై శాసనసభలో చర్చిస్తామని ప్రకటన చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Source link