‘వాళిద్దరూ నా జీవితాన్ని సర్వనాశనం చేశారు’- ఆత్మహత్యకు పాల్పడిన తణుకు ఎస్సై ఆడియో వైరల్-tanuku si final audio viral alleged two officers threatens behind suicide incident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఆడియోలో ఇలా

తన స్నేహితుడికి కాల్ చేసిన ఎస్సై మూర్తి… రేంజ్‌కి రిపోర్ట్ చేయమని ఆర్డర్ వచ్చిందన్నారు. రేంజ్ గొడవేంటని స్నేహితుడు అడగగా, తనకేం తెలియదన్నారు. రేంజ్ లో రిపోర్టు చేయడం తన వల్ల కాదని, తన మనసు బాగాలేదని, ఇక జీవితంపై ఆసక్తి లేదని మూర్తి అన్నారు.

Source link