ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 04 Feb 202501:03 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Fee Reimbursement: క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదలకు లోకేష్ హామీ
- Fee Reimbursement: ఫీజురియింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్న ఇంజనీరింగ్ కాలేజీల విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఇకపై క్యాలెండర్ ప్రకారం ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి