తెలంగాణ పోలీస్ క్రికెట్ టీమ్‌లోకి మెదక్ కానిస్టేబుల్ సాయికుమార్-medak constable uday kumar selected for telangana police cricket team ,తెలంగాణ న్యూస్

మెదక్ జిల్లాకు 8 పతకాలు..

ఈ క్రీడలో మెదక్ జిల్లా పోలీసులు 8 పతకాలను సాధించారని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ఒక బంగారు పతకం, 2 రజతాలు, 5 కాంస్య పతకాలను గెలుచుకున్నారని చెప్పారు. కానిస్టేబుల్ రాజాశేఖర్ టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో బంగారు పథకం, సింగిల్స్‌లో కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారని వివరించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్.. బ్యాట్మెంటన్ విభాగంలో రజత పతకం, ఒక కాంస్య పతకాన్ని గెలుపొందారని చెప్పారు.

Source link