Kanye West Has Surprise Arrival at Grammys as Wife Bianca Censori Shocks With Nude Outfit Reveal | Nude on RedCarpet: ఇదేం మాయరోగం – గ్రామీ రెడ్ కార్పెట్ మీద బట్టలిప్పేసిన సింగర్ భార్య

Kanye West Has Surprise Arrival at Grammys as Wife Bianca Censori Shocks With Nude Outfit Reveal: అమెరికా ర్యాపర్ కెన్యావెస్ట్  .. పాశ్చాత్య సంగీతంపై ఆసక్తి ఉన్న వారందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆయన మరో రకంగా వివాదాల్లోకి ఎక్కారు. ఆయన భార్య బియాంకా సెన్సోరీ మొత్తం దుస్తులు విప్పదీసి ఫోటోలకు ఫోజులిస్తూంటే.. ఆయన బాడీగార్డులాగా నించున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతనేం భర్త అని అందరూ ప్రశ్నించడం ప్రారంభించారు. 

అసలేం జరిగిందంటే ?

సంగీత ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన అవార్డులు గ్రామీ అవార్డులు. ఈ వేడుకలు గత వారం జరిగాయి. అక్కడ రెడ్ కార్పెట్ కూడా చాలా ఫేవరేట్. సింగర్స్ అందరూ అందాలు చిందిస్తారు. ఇలా కీన్యా వెస్ట్ కూడా తన భార్య బియాంక్ సెన్సోరీతో కలిసి రెడ్ కార్పెట్ పైకి వచ్చాడు. అలా వచ్చిన అతను బాడీగార్డులాగా నిల్చుంటే.. అతని భార్య వెంటనే బట్టలు విప్పేసింది. లోపల డ్రెస్ ఉంది..కానీ అది డ్రెస్ కాదు. పూర్తి స్థాయి పారదర్శకతతో ఉండే కవర్ . అది ఉన్నా లేనట్లే. 

బియాంకా సెన్సోరీ చేసిన పని చూసి అందరికీ మైండడ్ బ్లాంక్ అయిపోయింది. వీడియోలు వైరల్ అయిపోయాయి. విషయం తెలిసి వెంటనే గ్రామీ నిర్వాహకులు వారిద్దర్నీ బయటకు పంపేశారు. అసలు వారికి ఆహ్వానం ఇవ్వలేదని ప్రకటించారు. 

అయితే అసలు బియాంకా సెన్సోరీ ఎందుకు ఇలా బట్టలిప్పేసిందో ఎవరికీ తెలియదు. పాపులారిటీ కోసమే ఇలా చేశారన్న విమర్శలు వస్తున్నాయి.  

కీన్యా వెస్ట్ గతంలో స్టార్ మోడల్ కిమ్ కర్దాషియన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత సెన్సోరి పెళ్లి చేసుకున్నారు. తన భార్య బట్టలిప్పదీస్తూంటే బాడీగార్డులాగా ఉండటంపై ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.  



 

మరిన్ని చూడండి

Source link