తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ.. కోటా బియ్యం కేటాయింపు-today telangana news latest updates february 5 2025 ,తెలంగాణ న్యూస్

TG Ration cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ.. కోటా బియ్యం కేటాయింపు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 05 Feb 202512:00 AM IST

తెలంగాణ News Live: TG Ration cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ.. కోటా బియ్యం కేటాయింపు

  • TG Ration cards: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న ప్రారంభించిన నాలుగు పథకాల్లో ప్రధానమైనది కొత్త రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్దిదారులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ చేయనున్నారు. అందుకు కావాల్సిన కోటాను అధికారులు కేటాయించి పంపిణీ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Source link