తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తుల నియామకం-supreme court collegium appointed three new judges to telangana high court ,తెలంగాణ న్యూస్

తెలంగాణలోని జిల్లా కోర్టులకు జడ్జీలను హైకోర్టు నియమించింది. రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాలకు జిల్లా జడ్జీలను నియమిస్తూ హైకోర్టు నుంచి ప్రకటన వెలువడింది. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా పలు జిల్లాలకు జడ్జిలను నియమించారు.

Source link