ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 06 Feb 202501:38 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Lokesh In Delhi: ఢిల్లీలో నారా లోకేష్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు, జోరుగా ఊహాగానాలు
- Lokesh In Delhi: మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంత్రుల ఢిల్లీ పర్యటనలు సాధారణమే అయినా ఢిల్లీలో కీలకమైన నేతలతో నారా లోకేష్ భేటీ అవుతున్నారు. వారసత్వాలపై నమ్మకం లేదని అవకాశాలను అందిపుచ్చు కోవాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో లోకేష్ దూకుడు పెంచినట్టు ప్రచారమవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి