Minor Girl And Boy: శ్రీస‌త్య‌సాయి జిల్లాలో ఘోరం…బాలిక‌పై బాలుడు అత్యాచారం, గ‌ర్భం దాల్చ‌డంతో వెలుగులోకొచ్చిన ఘ‌ట‌న‌

Minor Girl And Boy: శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలో ఘోర‌ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ బాలిక‌పై బాలుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక గ‌ర్భం దాల్చ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. తోటి విద్యార్థులుగాని, కుటుంబ స‌భ్యులు ఆమె గ‌ర్భం దాల్చ‌డాన్ని గుర్తించ‌లేక‌పోయారు.

Source link