Ys Jagan On CBN: సూపర్‌ సిక్స్‌ ఎక్కడ.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని రుజువైందన్న వైఎస్ జగన్

Ys Jagan On CBN: చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్టేనని చెప్పినా జనం వినలేదని,   బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ నిండా ముంచారని, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని తొమ్మిది నెలల్లో రుజువైందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. 

Source link