Posted in Andhra & Telangana APSWREIS Admissions: ఏపీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ Sanjuthra February 6, 2025 APSWREIS Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. Source link