Sleep Treatment Center : హైదరాబాద్ లో ‘నిద్ర చికిత్సా కేంద్రం’ – తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారి, ఇవిగో ప్రత్యేకతలు

Sleep Treatment Center in Hyderabad : హైదరాబాద్ వేదికగా నిద్ర చికిత్సా కేంద్రం ఏర్పాటైంది. ఈ తరహా సేవలు ప్రారంభం కావటం తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు. మొదటి శాఖ జూబ్లీ హిల్స్‌లో ఉండగా… రెండో బ్రాంచ్ కూకట్‌పల్లిలో ప్రారంభమైంది. 

Source link