YS Sharmila : 'విజయసాయిరెడ్డి చెబుతుంటే చాలా బాధ వేసింది… జగన్ క్యారెక్టర్ సున్నా' – వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ క్రెడిబులిటి సున్నా అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందంటూ విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి మాట్లాడాల్సిన అంశాలపై స్వయంగా జగన్ నోట్ ఇచ్చారని చెప్పారు. సాయిరెడ్డి చెప్పిన విషయాలు విని చాలా బాధ వేసిందన్నారు.

Source link