Bonnie Blue 1000 men stunt video banned from OnlyFans: ఎవరైనా జీవితాంతం ఒకరితో శృంగారం చేయాలనుకుంటారు. అది జీవిత భాగస్వామితోనే చేయాలనుకుంటారు. అయితే మారుతున్న కుటుంబ వ్యవస్థ కారణంగా ప ఇపుడు పెళ్లిళ్లు కూడా రెండు, మూడు అవుతున్నాయి కాబట్టి ఆ సంఖ్య అయినా ఇప్పుడు విచిత్రంగా ఉండటం లేదు. కానీ కొంత మంది పురుషులతో శృంగారం చేయడమే వృత్థిగా పెట్టుకుంటారు. వాళ్ల బాధలు వాళ్లవి. అయితే మరికొంత మంది విపరీత మనస్థత్వం ఉన్న వారు ఉంటారు. వారు రికార్డుల కోసం.. ఇలాంటి పనులు చేసేందుకు ప్రయత్నిస్తూంటారు.
లండన్ కు చెందిన బోనీ బ్లూ అనే మహిళ ఇటీవల ఓన్లీ ఫ్యాన్స్ అనే వె బ్ సైట్ లో ఓ వీడియో పెట్టింది. దాని ప్రకారం వెయ్యి మంది పురుషులతో తాను శృంగారానికి రెడీగా ఉన్నానని.. తనతో బెడ్ పంచుకునేందుకు వెయ్యి మంది అప్లికేషన్లు పెట్టుకోవచ్చని పిలుపునిచ్చింది. తనకు వచ్చే అప్లికేషన్ల నుంచి ఫిల్టర్ చేసి వెయ్యి మందిని ఎంపిక చేసుకుంటానని ప్రకటించింది. దాంతో ఆమెకు పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఆ వీడియోను ఓన్లీ ఫ్యాన్స్ కాసేపటికి డిలీట్ చేసింది. తమ పాలసీకి విరుద్దంగా ఉందని అందుకే తీసేశామని అంటున్నారు.
Also Read: ఈ వీధిలోకి షాపింగ్‌కు వెళ్తే కనీసం రూ.2 లక్షలు ఖర్చు ఖాయం – ప్రపంచంలో అత్యంత కాస్ట్‌లీ షాపింగ్ స్ట్రీట్ ఏదో తెలుసా ?
ఓన్లీఫ్యాన్స్ అంటే అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్. ఇది కూడా యూట్యూబ్ లాంటిదే. ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకుని అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ బోనీ బ్లూ కూడా ఈ ఫ్లాట్ ఫాం మీద డబ్బులు ఎలా సంపాదించాలో బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఇాలంటి స్కిట్లు ప్రదర్శిస్తున్నారు. బోనీ బ్లూకు ఓన్లీ ఫ్యాన్స్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె వీడియోలను డబ్బులు కట్టి మరీ చూస్తూంటారు. అందుకే ఆమె వెయ్యి మందితో శృంగారం అనే ప్రయోగం చేయాలనుకుంది. అయితే ఇలా చేస్తే అమె తట్టుకోలేదని ..నేరం అని కూడా విమర్శలు వచ్చాయి.
ఇంతకు ముందు ఈ బోనీ బ్లూ టర్కీకి వెళ్లి ఒక్క రాత్రిలో వంద మంది పురుషులతో శృంగారం చేస్తానని ప్రకటించింది. దాంతో అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేసి దేశం బయటకు పంపేశారు. అయితే లండన్ వచ్చినా ఈ బోనీ బ్లూ మాత్రం తగ్గడం లేదు. అయితే చాలా మంది అడల్ట్ కంటెంట్ క్రియేటర్లుగా మారి పెద్ద ఎత్తున సంపాదనకు అలవాటు పడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమన్న ఆందోళన బ్రిటన్ లో వ్యక్తమవుతోంది.
Also Read: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో – అక్కడో ఘోరం జరిగిపోయింది – ఇప్పుడిదే వైరల్ వీడియో
మరిన్ని చూడండి