Posted in Andhra & Telangana Medchal Murder : మేడ్చల్ లో దారుణం- నడిరోడ్డుపై కత్తులతో దాడి యువకుడి దారుణ హత్య Sanjuthra February 16, 2025 Medchal Murder : మేడ్చల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్గా తెలుస్తోంది. Source link