Teacher transfers: ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు… వివాదాల్లేకుండా సీనియార్టీ లిస్ట్ తయారు చేయాలన్న లోకేష్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 19 Feb 202512:37 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Teacher transfers: ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు… వివాదాల్లేకుండా సీనియార్టీ లిస్ట్ తయారు చేయాలన్న లోకేష్
- Teacher transfers: వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జీవో నెం.42 ద్వారా ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర పన్నారని పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై సమీక్షలో నారా లోకేష్ ఆరోపించారు.
పూర్తి స్టోరీ చదవండి