రొనాల్డోకు ఫిఫా నాటు నాటు స్టైల్ విషెస్.. జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఇదీ..-jr ntr reacted to the fifa natu natu style wishes to ronaldo neymar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోనే కాదు.. వెస్టర్న్ దేశాలను కూడా ఊపేసింది. ఇందులోని నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా వచ్చింది. అందుకే ఈ పాట స్టైల్లో ఫిఫా వరల్డ్ కప్ అధికారిక పేజీ స్టార్ ఫుట్‌బాలర్లు రొనాల్డో, నెయ్‌మార్, టెవెజ్ లకు బర్త్ డే విషెస్ చెప్పింది. దీనిపై తారక్ స్పందించాడు.

Source link