రికార్డు సెంచరీతో టీ20 ర్యాంకుల్లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ.. 38 స్థానాలు ఎగబాకి.. వరుణ్ కూడా-abhishek sharma varun chakravarthy gain in latest icc t20i rankings ,క్రికెట్ న్యూస్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ టీ20ల్లో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే అభిషేక్ ప్రస్తుతం కేవలం 26 రేటింగ్ పాయింట్స్ దూరంలోనే ఉన్నాడు. మూడో స్థానంలో తిలక్ వర్మ, ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. అటు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె కూడా టీ20 ర్యాంకుల్లో మెరుగయ్యారు.

Source link