Posted in Sports U19 T20 World Cup: రెండోసారి విశ్వ విజేతగా భారత్.. అండర్ 19 టీ20 ప్రపంచకప్ కైవసం.. తెలుగమ్మాయికే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ Sanjuthra February 19, 2025 Women’s Under 19 T20 World Cup 2025: అండర్ 19 మహిళల ప్రపంచకప్‌ను భారత్ వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. అదిరే ఆటతో విశ్వవిజేతగా నిలిచింది. Source link