Consultancy Politics: ఏపీలో అంతే.. రాజకీయాలకు స్క్రిప్ట్‌, క్రియేటివిటీ ముఖ్యం.. ప్రధాన పార్టీలది అదే తీరు…

Consultancy Politics: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలు  స్క్రిప్ట్‌, క్రియేటివిటీలనే నమ్ముకున్నాయి. కన్సల్టెంట్ల చెప్పు చేతల్లో పార్టీలు సాగుతున్నాయి.  జనం భావోద్వేగాలను ఆకట్టుకోడానికి  డ్రామాను రక్తి కట్టించడమే ముఖ్యమని భావిస్తున్నాయి. 

Source link