AP Govt Teachers : టీచర్ల బదిలీల ప్రక్రియపై కసరత్తు – సీనియారిటీ జాబితాలు ఆలస్యం…!

ఉపాధ్యాయ బ‌దిలీలు, ప్ర‌మోష‌న్ల‌కు సంబంధించిన సీనియారిటీ జాబితా త‌యారీ ప్రక్రియ మ‌రింత ఆల‌స్యమయ్యే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితా త‌యారీలో త‌ప్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జాబితా త‌యారీ ప్రక్రియ న‌త్త‌న‌డ‌క‌గా సాగుతోంది.

Source link