Sridhar babu: విపక్షాలవి భ్రమలే.. కాంగ్రెస్‌కు ఐదేళ్లు డోకా లేదన్న మంత్రి శ్రీధర్‌బాబు..

Sridhar babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పటిష్టంగా ఉందని ఐదేళ్ళు ఢోకా లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ గ్రాఫ్ తగ్గిందని, లుకలుకలు ఉన్నాయని విపక్షాలు భ్రమలో ఉన్నాయని విమర్శించారు.

Source link