ఆ అధికారం మీకెక్కడిది.. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. కారణాలు ఏంటి?-why the telangana high court express anger over the hydraa demolitions ,తెలంగాణ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు లాంటి వాటిని పరిరక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేసింది. భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. సహాయక చర్యలు చేపట్టడం, బాధితులకు సహాయం చేయడం కూడా హైడ్రా విధుల్లో ఉన్నాయి. అంతేకాదు.. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు.. అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేయాలి.

Source link