IIT Hyderabad Internships : ఐఐటీ హైదరాబాద్ నుంచి ఇంటర్న్‌షిప్‌ నోటిఫికేషన్ – స్టైఫండ్ తో పాటు హాస్టల్ వసతి, వివరాలివే

IIT Hyderabad Internships 2025: ఐఐటీ హైదరాబాద్ నుంచి ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 250 మందిని రిక్రూట్ చేస్తారు. అర్హులైన వారు మార్చి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://iith.ac.in/research/SURE/ లింక్ పై క్లిక్ చేసి అప్లయ్ చేసుకోవచ్చు. 

Source link