Posted in Andhra & Telangana TGSRTC Shivratri Special Buses : మహాశివరాత్రికి ఈ ఆలయాలకు వెళ్తున్నారా..? హైదరాబాద్ నుంచి 440 ప్రత్యేక బస్సులు Sanjuthra February 21, 2025 మహాశివరాత్రి సందర్బంగా టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి పలు ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. Source link