Congress Vs BRS : 'నీ సవాల్ స్వీకరిస్తున్నా – టైమ్, ప్లేస్ చెప్పు – సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీశ్ రావ్ కౌంటర్..!

పదేళ్ల పాలనపై కేసీఆర్‌, కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్ పై మాజీ మంత్రి హరీశ్ రావ్ స్పందించారు. 14 నెలల కాంగ్రెస్ పాలన మీద తాను చర్చకు సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. “చర్చ ఏ రోజు చర్చ చేద్దాం, ఎక్కడ చేద్దాం.. నువ్వే చెప్పు, చెప్పిన సమయానికి వస్తా” అంటూ ఘాటుగా బదులిచ్చారు.

Source link