Posted in Andhra & Telangana Telangana SSC Exams 2025 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్… ఇవాళ 'టీ-శాట్'లో ప్రత్యేక పాఠాలు, మిస్ కాకండి..! Sanjuthra February 22, 2025 Telangana SSC Exams 2025 : పదో తరగతి విద్యార్థులకు టీ-శాట్ కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలో వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో… ఇవాళ ప్రత్యేక పాఠాలు ప్రసారం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వీటిని వీక్షించవచ్చు. Source link