Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోరం.. కేక్ కొనిస్తానని తీసుకెళ్లి.. ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారయత్నం(istockphoto)
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 23 Feb 202504:01 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోరం.. కేక్ కొనిస్తానని తీసుకెళ్లి.. ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారయత్నం
- Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. కేక్ కొనిస్తానని నమ్మబలికి ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఏడుస్తూ కేకలు వేయడంతో.. అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికుల సహాయంతో చిన్నారి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి