Maha Shivaratri 2025 : భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్.. ప్రముఖ శైవ క్షేత్రాల‌కు స్పెష‌ల్ బ‌స్సులు.. పూర్తి వివరాలు ఇవే

Maha Shivaratri 2025 : భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మ‌హా శివ‌రాత్రికి శైవ క్షేత్రాల‌కు స్పెష‌ల్ బ‌స్సుల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ క‌డ‌ప జోన్ నుంచి వివిధ శైవ క్షేత్రాల‌కు ఈ బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు అధికారులు వెల్లడించారు. ఈ స‌ర్వీసుల‌ను భ‌క్తులు ఉపయోంచుకోవాల‌ని కోరారు.

Source link