Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ – ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల జారీపై టీటీడీ మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మే నెల కోటాకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

Source link