రిజిస్ట్రేషన్ల శాఖ ఖాళీల్లోకి సచివాలయ సిబ్బంది, ఉద్యోగాల భర్తీపై అనగాని ప్రకటన-gsws extra staff will adjusted in ap stamps and registration department ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

రాష్ట్ర సజిస్ట్రార్ అసోసియేషన్, ఉద్యోగుల సంఘాల ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన కార్య క్రమంలో ఉద్యోగుల డైరీని మంత్రి ఆవిష్కరించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడం ద్వారా స్టాంపులు- రిజిస్ట్రేషన్ శాఖ మనుగడకు కూటమి ప్రభుత్వం ఎంతో చేయూతనిచ్చిందని రాష్ట్ర సబరిజిస్ట్రార్ల అసోసియేషన్, ఉద్యోగుల సంఘాల నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Source link