AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు కూటమి పార్టీల నేతలతో పాటు వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా హాజరయ్యారు. వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నాలుగో నంబర్ గేటు నుంచి సభలోకి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ వైసీపీ నినాదాలతో హోరెత్తిస్తోంది.